మణుగూరు: దివ్యాంగులకు ఉపకరణలు పంపిణీ

2చూసినవారు
మణుగూరు: దివ్యాంగులకు ఉపకరణలు పంపిణీ
మణుగూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వికలాంగుల కో-ఆపరేటివ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో దివ్యాంగులకు గురువారం స్కూటీలు, వీల్చైర్లు, ట్రైసైకిళ్లును ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పంపిణీ చేశారు. సుమారు ₹28.70 లక్షల విలువైన ఈ ఉపకరణాలను 35 మందికి అందజేశారు. స్వయం ఉపాధి కోసం చెక్కులను కూడా పంపిణీ చేశారు. దివ్యాంగుల సంక్షేమమే తన లక్ష్యమని ఎమ్మెల్యే ఈ సందర్భంగా తెలిపారు.

సంబంధిత పోస్ట్