మణుగూరు: కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కుల పంపిణీ

0చూసినవారు
మణుగూరు: కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కుల పంపిణీ
మణుగూరు మండలానికి చెందిన 23 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మొత్తం 23,25,668 రూపాయల విలువ గల కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులను శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు బుధవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేద, మధ్యతరగతి కుటుంబాల ఆడపడుచుల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ ఉపయోగకరమని అన్నారు.

సంబంధిత పోస్ట్