కేరళ మాజీ ముఖ్యమంత్రి పిన్నరై విజయ్ పై
కాంగ్రెస్, బీజేపీలు చేస్తున్న కుట్రపూరిత చర్యలను ఖండించాలని సీపీఎం మణుగూరు మండల కమిటీ ఆధ్వర్యంలో గురువారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. సీపీఎం సీనియర్ నాయకులు నెల్లూరు నాగేశ్వరరావు, మండల కార్యదర్శి సాంబశివరావు మాట్లాడుతూ,
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సీపీఎం ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి పినరై విజయ్ పై అనవసరమైన ప్రచారాలు చేస్తూ ఈడీ దాడులు చేయడం సిగ్గుచేటని అన్నారు.