మణుగూరు: కార్మికుల సమస్యలపై కృషి చేయాలి

64చూసినవారు
మణుగూరు: కార్మికుల సమస్యలపై కృషి చేయాలి
సింగరేణి పరిరక్షణ, పర్మినెంట్, కాంటాక్ట్ కార్మికుల ప్రధాన సమస్యల పరిష్కారానికి సింగరేణి గుర్తింపు సంఘం ఏఐటీయూసీ నాయకులు కృషి చేయాలని ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి రాజ్ కుమార్ అన్నారు. గురువారం మణుగూరు ఏరియాలో పర్యటించి మాట్లాడారు. మణుగూరులో కొత్త బొగ్గు గనులకు అనుమతులు రాకపోవడం ఉన్న గనులకు విస్తరణ ఆటంకాలు ఎదురవుతున్నాయని అన్నారు. ఈ అంశాన్ని స్థానిక ఎమ్మెల్యే అసెంబ్లీలో చర్చించాలన్నారు.

సంబంధిత పోస్ట్