మణుగూరు: ప్రభుత్వాలు మారినా పేదల బతుకులు మారట్లేదు

1చూసినవారు
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 ఏళ్లు గడిచినా పేదల జీవితాల్లో ఎలాంటి మార్పు రాలేదని టీఆర్ఎస్ (డీ) వ్యవస్థాపక అధ్యక్షుడు నరాల సత్యనారాయణ అన్నారు. గురువారం మణుగూరు మండలంలో పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు అధికారంలో ఉన్నా ప్రజలకు చేసిందేమీ లేదని, కేవలం మాటలతోనే కాలం గడుపుతున్నాయని విమర్శించారు. పేదల జీవితాల్లో మార్పు తీసుకురావడంలో ఈ పార్టీలు విఫలమయ్యాయని ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్