మణుగూరు: ఎమ్మెల్యేను కలిసిన ఐసీడీఎస్ ఈవో

2చూసినవారు
మణుగూరు: ఎమ్మెల్యేను కలిసిన ఐసీడీఎస్ ఈవో
మణుగూరుకు చెందిన సోందె సుష్మా భవానీ ఇటీవల నూతనంగా ఐసీడీఎస్ ఈవో (విస్తరణ అధికారిణి)గా ఉద్యోగం సాధించారు. శుక్రవారం ఆమె స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో ఈవో సుష్మా భవానీతో పాటు ఆమె కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్