మణుగూరు: రైతులకు అన్యాయం

0చూసినవారు
మణుగూరు పట్టణంలో ఇసుక నిల్వ కోసం తమ పొలాలు తీసుకున్న గుత్తేదారు కౌలు డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని రైతులు కుర్రి నాగేశ్వరరావు, మేడా నాగేశ్వరరావు మంగళవారం ఆవేదన వ్యక్తం చేశారు. తమకు రూ. 40 వేలు కౌలు ఇస్తామని చెప్పి మోసం చేశారని వారు ఆరోపించారు. ఈ విషయంలో న్యాయం చేయాలని వారు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్