మణుగూరు: అభివృద్ధి పనులు పరిశీలించిన నాయకులు

3చూసినవారు
మణుగూరు: అభివృద్ధి పనులు పరిశీలించిన నాయకులు
మణుగూరు సమితి సింగారం నుంచి పీవీ కాలనీ వరకు 5 కోట్ల 34 లక్షల వ్యయంతో చేపట్టిన సెంట్రల్ లైటింగ్, డివైడర్ నిర్మాణ పనులను బుధవారం కాంగ్రెస్ నాయకులు నవీన్, శివ సైదులు పరిశీలించారు. ఈ పనులకు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు నిధులు తీసుకువచ్చారని వారు తెలిపారు. పనుల్లో నాణ్యత పాటించాలని నాయకులు కోరారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you