మణుగూరు: అధ్వానంగా మారిన ప్రధాన రహదారులు

1785చూసినవారు
మణుగూరు పట్టణంలోని ప్రధాన రహదారులు గుంతలమయంగా మారడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షపు నీరు నిల్వ ఉండటంతో వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు, సామాన్య ప్రజలు ప్రతిరోజూ ఈ దుస్థితిని అనుభవిస్తున్నారు. స్థానికులు సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్