మణుగూరు: చెక్ బౌన్స్ కేసులో వ్యక్తికి జైలు శిక్ష

2చూసినవారు
మణుగూరు: చెక్ బౌన్స్ కేసులో వ్యక్తికి జైలు శిక్ష
మణుగూరు కోర్టు న్యాయమూర్తి శివనాయక్ శుక్రవారం తీర్పునిస్తూ, చెల్లని చెక్ ఇచ్చి తీసుకున్న నగదు తిరిగి చెల్లించనందుకు భుక్యా బాలాజికి ఏడాది జైలు శిక్షతో పాటు తీసుకున్న రుణం చెల్లించాలని ఆదేశించారు. 2018లో ఇస్లావత్ బాలాజి అనే వ్యక్తి భుక్యా బాలాజికి రూ. 8.50 లక్షలు అప్పుగా ఇచ్చారు. బాధితుడు చెక్ బ్యాంకులో వేయగా బౌన్స్ అయింది. నోటీసులు ఇచ్చినా స్పందించకపోవడంతో బాధితుడు కోర్టును ఆశ్రయించారు.

ట్యాగ్స్ :