మణుగూరు: సింగరేణి ఆధ్వర్యంలో వైద్య శిబిరం

8చూసినవారు
మణుగూరు: సింగరేణి ఆధ్వర్యంలో వైద్య శిబిరం
మణుగూరు మండలం రామానుజవరంలో శనివారం సింగరేణి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. సర్పంచ్ కలం కల్పన నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామస్థులకు వైద్య పరీక్షలు చేసి, ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ప్రజలు తమ ఆరోగ్య సమస్యల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఇలాంటి ఉచిత శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్