మణుగూరు: మేడే వేడుకల్లో ఎమ్మెల్యే

0చూసినవారు
మణుగూరు: మేడే వేడుకల్లో ఎమ్మెల్యే
మేడే సందర్భంగా మణుగూరు పట్టణంలో బొగ్గు ముఠా కార్యాలయంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు శుక్రవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని, కార్మికుల శ్రమతోనే దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్