మణుగూరు: ఎల్ఓసి అందజేసిన ఎమ్మెల్యే

937చూసినవారు
మణుగూరు: ఎల్ఓసి అందజేసిన ఎమ్మెల్యే
అశ్వాపురం మండలానికి చెందిన మద్దెల అరవింద్ చికిత్స కోసం మంజూరైన రూ. 2.20 లక్షల విలువైన ఎల్.ఓ.సి.ని మణుగూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఆపదలో ఉన్న ప్రతి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని, ప్రజలకు అవసరమైన సంక్షేమ పథకాలు అందేలా నిరంతరం కృషి చేస్తామని తెలిపారు.

సంబంధిత పోస్ట్