మణుగూరు: చేతిపంపు ప్రారంభించిన ఎమ్మెల్యే

2చూసినవారు
మణుగూరు: చేతిపంపు ప్రారంభించిన ఎమ్మెల్యే
మణుగూరు మున్సిపాలిటీ పరిధిలోని గాంధీబొమ్మ సెంటర్ నేరేళ్లచెరువు కట్ట ముత్యాలమ్మతల్లి ఆలయం వద్ద ఆదివారం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు చేతిపంపును ప్రారంభించారు. అనంతరం స్థానిక రైతులు, ప్రజలు నూతన పశువైద్యశాల ఏర్పాటు, బతుకమ్మ ఘాట్ వద్ద విద్యుత్ సౌకర్యం కల్పించడం, సీసీ రోడ్లు నిర్మించాలని ఎమ్మెల్యేకు వినతిపత్రాలు అందించారు. దీనిపై ఆయన సానుకూలంగా స్పందించారు.

సంబంధిత పోస్ట్