మణుగూరు: రోగులకు మెరుగైన వైద్యసేవలందించాలి

67చూసినవారు
మణుగూరు: రోగులకు మెరుగైన వైద్యసేవలందించాలి
మణుగూరు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని సీపీఐ రాష్ట్ర కార్యవర్గసభ్యులు బొల్లోజు అయోధ్య అన్నారు. మణుగూరులోని ఏరియా ఆసుపత్రిని మంగళవారం ఆయన సందర్శించారు. రోగుల పరిస్థితి అడిగి తెలుసుకొని సూపర్ డెంట్ తో మాట్లాడిన వైద్య సేవలపై ఆరా తీశారు. మెరుగైన వైద్యం అందించాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్