మణుగూరు: గాలి బీభత్సనికి రోడ్డుపై పడ్డ పోలీస్ అవుట్ పోస్ట్

1చూసినవారు
మణుగూరు: గాలి బీభత్సనికి రోడ్డుపై పడ్డ పోలీస్ అవుట్ పోస్ట్
మణుగూరు పట్టణంలో గాలి దుమారానికి సురక్ష బస్టాండ్ వద్ద పోలీస్ అవుట్ పోస్ట్ రోడ్డుపైకి పడిపోయింది. రాత్రి సమయంలో గాలి దుమారం కారణంగా తాత్కాలికంగా ఏర్పాటు చేసిన అవుట్ పోస్ట్ కుప్పకూలింది. అదృష్టవశాత్తు, రాత్రి సమయం కావడంతో రోడ్డుపై వాహనాల రద్దీ తక్కువగా ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. రోడ్డుపై పడిన అవుట్ పోస్టును వెంటనే తొలగించాలని ప్రయాణికులు, వాహనదారులు అధికారులను కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్