మణుగూరు: నైపుణ్యాభివృద్ధితో పదోన్నతులు

1చూసినవారు
మణుగూరు: నైపుణ్యాభివృద్ధితో పదోన్నతులు
మణుగూరు ఏరియా ఎస్ఓటు జిఎం శ్రీనివాసచారి మాట్లాడుతూ, వృత్తి నైపుణ్యతను పెంపొందించుకోవడం ద్వారా పదోన్నతులు సులభతరం అవుతాయని తెలిపారు. బుధవారం మణుగూరు ఏరియా ఎంవీటీసీలో మేనేజ్మెంట్ ట్రైనీ, జెఎంఈటి అంతర్గత అభ్యర్థులకు పేస్ 2 వ్రాత పరీక్ష, మౌఖిక అర్హత పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలకు ఏరియా అధికార ప్రతినిధి డీజిఎం పర్సనల్ రమేష్ నిర్వాహకులుగా వ్యవహరించారు.

సంబంధిత పోస్ట్