మణుగూరు: రక్షణ చర్యలు చేపట్టాలి

0చూసినవారు
మణుగూరు: రక్షణ చర్యలు చేపట్టాలి
తీవ్రమైన ఎండలు, వడగాల్పుల నేపథ్యంలో సింగరేణి ఓపెన్ కాస్ట్, వివిధ విభాగాల్లోని కార్మికుల కోసం తక్షణమే జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఏఐటీయూసీ నేతలు డిమాండ్ చేశారు. మంగళవారం గుర్తింపు సంఘం ఆధ్వర్యంలో అన్ని గనులు, కేసీహెచ్పీల్లోని అధికారులకు మెమోరాండం అందజేశారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు కార్మికుల పనితీరు, ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని వారు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్