మణుగూరు: పోడు భూముల పట్టాలు మంజూరు చేయాలని వినతి

118చూసినవారు
మణుగూరు: పోడు భూముల పట్టాలు మంజూరు చేయాలని వినతి
కరకగూడెం మండలం కలవలనాగారంలో పోడు భూముల పట్టాలు, ఇంద్రమ్మ ఇళ్లు, అంతర్గత రహదారుల సౌకర్యం కల్పించాలని కోరుతూ సర్పంచ్ కల్తీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో మణుగూరు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుకు ఆదివారం వినతి పత్రం అందించారు. ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి, మండలానికి అవసరమైన నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్