మణుగూరు: కార్మికుల సమస్యల పరిష్కారానికి వినతి

74చూసినవారు
మణుగూరు: కార్మికుల సమస్యల పరిష్కారానికి వినతి
సెల్ పికింగ్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని మణుగూరు ఓసీ మేనేజర్ బైరెడ్డి వెంకటేశ్వర్లుకి వినతి పత్రాన్ని మంగళవారం అందజేశారు. అనంతరం సింగరేణి కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ ఏరియా కార్యదర్శి ఆదేర్ల సురేందర్ మాట్లాడుతూ ఓసీలో సెల్ పీకింగ్ కాంట్రాక్ట్ కార్మికులకు ప్రతీ నెలా వేతనాలు చెల్లించడంలో జాప్యం చెయ్యడంతో కుటుంబపోషణ భారంగా మారిందన్నారు.

సంబంధిత పోస్ట్