మణుగూరు: 10వ రోజులకు చేరుకున్న ఆర్టీసీ కార్మికుల దీక్ష

7చూసినవారు
మణుగూరు: 10వ రోజులకు చేరుకున్న ఆర్టీసీ కార్మికుల దీక్ష
మణుగూరు డిపోలో ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరాహార దీక్షలు సోమవారం 10వ రోజుకు చేరుకున్నాయి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తుళ్లూరు బ్రహ్మయ్య, కె. వి. రావు, పుచ్చకాయల శంకర్ దీక్షా శిబిరాన్ని సందర్శించి, కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి త్వరగా పరిష్కారమయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you