మణుగూరు: విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలి

84చూసినవారు
మణుగూరు: విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలి
విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మణుగూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ నల్లగట్ల సత్య ప్రకాష్ ఆకాంక్షించారు. సోమవారం వసంత పంచమి సందర్భంగా కోచింగ్ సెంటర్ను ప్రారంభించి మాట్లాడారు. ఐఐటీ, సివిల్, నీట్ పరీక్షల్లో విద్యార్థులకు గతంలో శిక్షణ ఇచ్చి విద్యార్థులను తీర్చిదిద్దామన్నారు. పూర్తి స్థాయిలో కోచింగ్ సెంటర్ను ఉపయోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బోధన సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్