మణుగూరు: దేవస్థానం వాల్ పోస్ట ఆవిష్కరణ

7చూసినవారు
మణుగూరు: దేవస్థానం వాల్ పోస్ట ఆవిష్కరణ
మణుగూరు శ్రీ నీలకంటేశ్వర స్వామి దేవస్థానంలో ఫిబ్రవరి 15వ తేదీన మహాశివరాత్రి మహోత్సవాలను పురస్కరించుకుని, దేవస్థానం ఈఓ శేషయ్య, తహసీల్దార్ నరేష్ గురువారం పోస్టర్లు, పాంప్లెట్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో శ్రీవిద్య విద్యాసంస్థల డైరెక్టర్ బద్దం శ్రీనివాస్ రెడ్డి, మాజీ కమిటీ సభ్యులు, గ్రామస్తులు, ఆలయ అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్స్ :