మణుగూరు సింగరేణి జీఎం దుర్గం రామచందర్
విద్యార్థులు విద్యలో రాణిస్తూ భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు ఎదగాలని సూచించారు. జాతీయ స్థాయి సైన్స్ ఒలంపియాడ్లో ప్రథమ స్థానంలో నిలిచి బంగారు పతకం, ల్యాప్టాప్ గెలుచుకున్న కేతన శశిసహదేవు, పదో తరగతిలో టాపర్లుగా నిలిచిన ఎస్, హంసనందిని, జి. సంకీర్తన, కె. శ్రీకృష్ణ, కౌశిక్లను ఆయన ప్రశంసించారు.