మణుగూరు: న్యాయమైన డిమాండ్లను సాధించుకోవడం కార్మికులకు అవసరం

1చూసినవారు
మణుగూరు: న్యాయమైన డిమాండ్లను సాధించుకోవడం కార్మికులకు అవసరం
మణుగూరు పట్టణంలో మండల న్యాయ సేవా సమితి ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన కార్మికుల అవగాహన సదస్సులో ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కంబపు సూర్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. కార్మికులకు రోజుకు 8 గంటల పని అనేది ప్రాథమిక హక్కు అని, తమ శ్రమకు తగిన కనీస వేతనాలు సాధించుకోవడానికి పోరాడాలని ఆయన సూచించారు. న్యాయం జరగకపోతే న్యాయస్థానాన్ని సంప్రదించవచ్చని జడ్జి కంబపు సూరిరెడ్డి కార్మికులకు తెలిపారు.
Job Suitcase

Jobs near you