నేడు పినపాకలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పర్యటన

1026చూసినవారు
నేడు పినపాకలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పర్యటన
పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మంగళవారం 3: 30 గంటలకు పినపాక మండలం బయ్యారం క్రాస్ రోడ్డు వద్ద పర్యటించనున్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు CMRF, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేయనున్నారు. ఈ కార్యక్రమానికి పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు సకాలంలో హాజరుకావాలని మణుగూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం కోరింది.

సంబంధిత పోస్ట్