భట్టుపల్లిలో కోతుల స్వైరవిహారం.. భయాందోళనలో గ్రామస్థులు

1చూసినవారు
భట్టుపల్లిలో కోతుల స్వైరవిహారం.. భయాందోళనలో గ్రామస్థులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక మండలం భట్టుపల్లి గ్రామంలో కోతుల బెడద తీవ్రమైంది. కోతుల గుంపులు ఇళ్లు, పాఠశాలల్లోకి చొరబడి వస్తువులను నాశనం చేయడంతో పాటు, గ్రామస్థులపై దాడులకు పాల్పడుతున్నాయి. దీంతో ప్రజలు, విద్యార్థులు భయంతో వణికిపోతున్నారు. అధికారులు స్పందించి కోతులను అటవీ ప్రాంతంలో వదిలేయాలని గ్రామస్థులు విజ్ఞప్తి చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్