మణుగూరులో నో స్టాక్ బోర్డులు

0చూసినవారు
మణుగూరు పట్టణంలోని రెండు ప్రధాన పెట్రోల్ బంకుల్లో 'నో స్టాక్' బోర్డులు పెట్టడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గనులు, పరిశ్రమలు, రవాణారంగాలపై ఆధారపడిన ఈ ప్రాంతంలో పెట్రోల్, డీజిల్ లభించకపోవడంతో జనజీవనం స్తంభించింది. ముఖ్యంగా, విధులకు వెళ్లే కార్మికులు, ఉద్యోగులు సమయానికి చేరుకోలేక అవస్థలు పడుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్