పినపాక: అటవీ అధికారులపై దాడులు సరికాదు

6చూసినవారు
కరకగూడెం మండలంలో పోడు రైతులు అటవీ అధికారులపై దాడి చేయడంపై పినపాక మండల ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ తేజస్విని తీవ్రంగా మండిపడ్డారు. అటవీ భూముల రక్షణకు శ్రమిస్తున్న అధికారులపై దాడులు చేయడం సరైన పద్ధతి కాదని, ఇటువంటి చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవని ఆమె గురువారం బయ్యారం క్రాస్ రోడ్డు వద్ద హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్