పినపాక: వివోఏల దీక్షకు బీఆర్ఎస్ మద్దతు

3చూసినవారు
పినపాక: వివోఏల దీక్షకు బీఆర్ఎస్ మద్దతు
పినపాక మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ఎదుట ఐకెపి వివోఏలు చేస్తున్న దీక్షలకు గురువారం పినపాక బీఆర్ఎస్ పార్టీ నాయకులు మద్దతు తెలిపారు. వారి న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని వారు కోరారు. జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు పిలుపు మేరకు ఈ మద్దతు తెలిపినట్లు బీఆర్ఎస్ నాయకులు సతీష్ రెడ్డి తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you