జనాభా గణన 2027 కార్యక్రమానికి సంబంధించి ఆదివారం పినపాక మండలంలో ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లకు జిల్లా కలెక్టర్ జీతిస్ వి పాటల్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం జరిగింది. ఇళ్ల జాబితా తయారుచేసే ప్రక్రియపై వారికి వివరంగా వివరించారు. ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్, పంచాయతీ రాజ్ అధికారులు కూడా పాల్గొన్నారు.