పినపాక: వదంతులు నమ్మొద్దు

1409చూసినవారు
మణుగూరు బంకుల అసోసియేషన్ డీలర్లు మంగళవారం నియోజకవర్గ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ఎలాంటి కొరత లేదని తెలిపారు. వాట్సాప్లో వచ్చే అసత్య ప్రచారాలను నమ్మి వాహనదారులు ఒకేసారి బంకులకు వచ్చి ఇబ్బందులకు గురికావద్దని సూచించారు. నిల్వలు నిరంతరం అందుబాటులో ఉంటాయని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వారు స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్