పినపాక: మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం

3చూసినవారు
గురువారం పినపాక మండలంలోని ఏడూళ్ల బయ్యారం క్రాస్ రోడ్డు వద్ద ఏఎస్ఐ మల్సూర్ ఆధ్వర్యంలో మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జరిగింది. గంజాయి వంటి పదార్థాల దుష్ప్రభావాలను ప్రజలకు వివరించారు. ఆటోలలో గంజాయి తరలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని డ్రైవర్లను కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్