పినపాక: పర్యావరణ పరిరక్షణపై అటవీశాఖ బైక్ ర్యాలీ

2చూసినవారు
పినపాక: పర్యావరణ పరిరక్షణపై అటవీశాఖ బైక్ ర్యాలీ
పర్యావరణ పరిరక్షణ, అడవుల సంరక్షణపై అవగాహన కల్పించేందుకు పినపాక మండలం ఈ-బయ్యారం అటవీశాఖ ఆధ్వర్యంలో బుధవారం బైక్ ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈ ర్యాలీ చేపట్టామని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ స్నేహలత తెలిపారు. ఈ ర్యాలీ అటవీశాఖ కార్యాలయం నుంచి ఈ-బయ్యారం క్రాస్ రోడ్ వరకు కొనసాగింది.

సంబంధిత పోస్ట్