పినపాక: విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో ఎమ్మెల్యే

4చూసినవారు
పినపాక: విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో ఎమ్మెల్యే
పినపాక మండలం పోట్లపల్లి గ్రామంలో శ్రీ సీతారామచంద్రస్వామి, శ్రీ అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆదివారం పాల్గొన్నారు. ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి, గ్రామాల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజల్లో ఐక్యతను పెంపొందిస్తాయని తెలిపారు. ఆలయ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్