పినపాక: అగ్ని ప్రమాద బాధితులకు ఎమ్మెల్యే పాయం సాహయం

0చూసినవారు
పినపాక: అగ్ని ప్రమాద బాధితులకు ఎమ్మెల్యే పాయం సాహయం
శనివారం పండరంగాపురం పంచాయతీ పరిధిలోని ఇప్పలగుంపు గ్రామంలో అగ్ని ప్రమాదంలో నష్టపోయిన గొగ్గెల అబ్బయ్య, కొమరం రాంబాబు కుటుంబాలను ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పరామర్శించారు. ప్రమాద కారణాలను అడిగి తెలుసుకున్న ఆయన, ఎవరికి ఎటువంటి ఆపద వచ్చినా సహాయం చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని, అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :