పినపాక: ఎంపీడీవో కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు

2చూసినవారు
పినపాక: ఎంపీడీవో కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు
పినపాక ఎంపీడీవో కార్యాలయంలో గురువారం నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. ఎంపీఓ వెంకటేశ్వరరావు, సూపర్డెంట్ శ్రీనివాసరావు కేక్ కట్ చేసి మండల ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ సెక్రటరీలు, సర్పంచులు, కార్యాలయం సిబ్బంది పాల్గొని ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.

ట్యాగ్స్ :