పినపాక: గ్రామపంచాయతీలో నర్సరీ పనులు ప్రారంభం

4చూసినవారు
పినపాక: గ్రామపంచాయతీలో నర్సరీ పనులు ప్రారంభం
అమరారం గ్రామపంచాయతీలో నర్సరీ పనులు ప్రారంభమయ్యాయి. స్థానిక సర్పంచ్ శోభారాణి, సెక్రటరీ కాజా హుస్సేన్ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ పరిధిలో నర్సరీని ఏర్పాటు చేసి మొక్కలను పెంచుతున్నారు. గ్రామంలో ఇంటింటికి మొక్కలు అందించాలనే లక్ష్యంతో ఈ పనులు చేపట్టారు. పర్యావరణ పరిరక్షణతో పాటు హరిత కార్యక్రమాలకు ఇది దోహదపడుతుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్