పినపాక: క్రీడాకారులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలి

16చూసినవారు
నవంబర్ 8, 9, 10 తేదీలలో పినపాక మండలం బయ్యారం జిల్లా పరిషత్ పాఠశాలలో జరగనున్న రాష్ట్రస్థాయి అండర్-17 కబడ్డీ పోటీల నేపథ్యంలో, జిల్లా పంచాయతీ అధికారి అనూష ఆకస్మికంగా పాఠశాల మైదానాన్ని పరిశీలించారు. డిఎల్పీఓ సుధీర్ కుమార్, తాహసిల్దార్తో కలిసి ఆమె మైదానాన్ని పరిశీలించి, 33 జిల్లాల నుండి వచ్చే క్రీడాకారులకు వసతి, భోజనంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్