పినపాక: విద్యుత్ షాక్ తో రెండు గేదెలు మృతి

60చూసినవారు
పినపాక: విద్యుత్ షాక్ తో రెండు గేదెలు మృతి
విద్యుత్ షాక్ తో రెండు గేదెలు మృతి చెందిన ఘటన పినపాక మండలం దుగునేపల్లిలో గురువారం చోటు చేసుకుంది. గ్రామంలో శనగల సమయ్యకు చెందిన రెండు గేదెలు మేతకు వెళ్లిన సమయంలో ట్రాన్స్ ఫారం వద్ద ఉన్న కరెంట్ వైర్లకు తలిగి మృతి చెందినట్లు తెలిపారు. ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత పాడి రైతు కోరుతున్నారు. ఘటనా స్థలాన్ని పశు వైద్య సిబ్బంది పరిశీలించారు.

సంబంధిత పోస్ట్