పినపాక: వాటర్ సదుపాయం, మెడికల్ కిట్టు అందుబాటులో ఉంచాలి

2చూసినవారు
బుధవారం, పినపాక ఎంపీడీవో సంకీర్త్ భూపాలపట్నం చెరువులో జరుగుతున్న ఉపాధి హామీ పనులను పరిశీలించారు. అక్కడ పనిచేస్తున్న కూలీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఫీల్డ్ అసిస్టెంట్ శంకర్, టెంటు, నీరు, వైద్య కిట్ సౌకర్యాలు కల్పించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్