సారపాక, మోతె, ఇరవెండిలో విద్యుత్ సరఫరాకు అంతరాయం

3చూసినవారు
సారపాక, మోతె, ఇరవెండిలో విద్యుత్ సరఫరాకు అంతరాయం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక మండలం సారపాక విద్యుత్ శాఖ పరిధిలో శనివారం ఉదయం 8 నుంచి 11 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోనుంది. సబ్‌స్టేషన్, లైన్ల మెయింటెనెన్స్‌ పనుల కారణంగా సారపాక-1, 2, ఇరవెండి ఫీడర్ల పరిధిలోని ఇరవెండి, మోతె, సారపాక ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఉంటుందని ఏఈ ఉపేందర్ తెలిపారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్