
కౌంటింగ్ రోజు అలర్ట్గా ఉండాలి: TVK విజయ్
తమిళనాడులో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల అనంతరం నిన్న యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ వెలువడిన నేపథ్యంలో టీవీకే పార్టీలో ఉత్సాహం నెలకొంది. ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులతో టీవీకే చీఫ్ విజయ్ సమావేశమయ్యారు. కౌంటింగ్ రోజు అప్రమత్తంగా ఉండాలని పార్టీ నేతలకు విజయ్ సూచనలు జారీ చేశారు. ఈ ఎగ్జిట్ పోల్స్ పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్తేజాన్ని నింపాయి.




