మణుగూరులో ట్రాక్టర్ డ్రైవర్ల సమ్మె

0చూసినవారు
మణుగూరులో ట్రాక్టర్ డ్రైవర్ల సమ్మె
మణుగూరు పట్టణంలో ట్రాక్టర్ డ్రైవర్లు మంగళవారం తమ వేతనాల పెంపునకు డిమాండ్ చేస్తూ సమ్మె చేపట్టారు. రోజువారీ కనీస వేతనాన్ని 700 రూపాయలకు పెంచాలని వారు కోరుతున్నారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు విధులకు హాజరుకాబోమని డ్రైవర్లు స్పష్టం చేశారు. యజమానులు, అధికారులు సమస్యను వెంటనే పరిష్కరించి న్యాయమైన వేతనం అందించాలని వారు విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్