
ఇరాన్ ఖైబర్ క్షిపణి.. బ్రహ్మోస్ కంటే ప్రమాదకరం?
ప్రస్తుతం మధ్యప్రాచ్యం రణరంగంగా మారింది. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీని హతమార్చడంతో, ఇరాన్ ప్రతీకారంగా వేలాది డ్రోన్లు, బాలిస్టిక్ క్షిపణులతో ఇజ్రాయెల్, అమెరికా మద్దతు దేశాలపై దాడి చేసింది. ఈ దాడుల్లో ఇరాన్ తన అత్యంత శక్తివంతమైన 'ఖోర్రామ్షహర్-4' (ఖైబర్) క్షిపణిని ప్రయోగించింది. ఈ క్షిపణి భారత బ్రహ్మోస్ కంటే ప్రమాదకరమని విశ్లేషకులు భావిస్తున్నారు.




