అనుమతిలేని ఇసుక లారీ పట్టివేత, డ్రైవర్ పరార్

5చూసినవారు
అనుమతిలేని ఇసుక లారీ పట్టివేత, డ్రైవర్ పరార్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాకలో మంగళవారం అర్ధరాత్రి పోలీసులు ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా ఇసుక తరలిస్తున్న జీరో ఇసుక లారీని పట్టుకున్నారు. కొమ్ముగూడెం ప్రాంతం నుంచి వస్తున్న లారీని తనిఖీ చేయగా డ్రైవర్ పరారైనట్లు సమాచారం. అశ్వాపురం మండలానికి చెందిన వ్యక్తిదిగా అనుమానిస్తున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్