బూర్గంపహాడ్‌లో మహిళ మిస్సింగ్

0చూసినవారు
బూర్గంపహాడ్‌లో మహిళ మిస్సింగ్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక బూర్గంపహాడ్ సెంటర్‌లో పాత పాల్వంచకు చెందిన లీలావతి అనే మహిళ కనిపించకుండా పోయినట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు. ఆమె ఆచూకీకి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని, లీలావతి గురించి తెలిసినవారు బూర్గంపహాడ్ పోలీస్ స్టేషన్‌ను లేదా 8712682056 నంబర్‌లో సంప్రదించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్