ఇల్లందు: సింగరేణిలో శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

14చూసినవారు
ఇల్లందు: సింగరేణిలో శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
ఇల్లందు సింగరేణి ఏరియా ఆధ్వర్యంలో ఉపరితల గనుల పరిసర ప్రాంత యువకులకు, భూ నిర్వాసితులకు, వారి పిల్లలకు వాల్వో డంప్ ట్రక్ ఆపరేటర్లుగా శిక్షణ ఇవ్వనున్నట్లు ఇల్లందు ఏరియా జి. యం శ్రీ వి. కృష్ణయ్య తెలిపారు. 10వ తరగతి ఉత్తీర్ణులై, హెవీ గూడ్స్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి, కనీసం 3 సంవత్సరాల అనుభవం ఉన్న నిరుద్యోగ యువత ఈ శిక్షణకు అర్హులు.

సంబంధిత పోస్ట్