ఇల్లందు: బ్లాక్ డేకి కదలిరండి

4చూసినవారు
ఇల్లందు: బ్లాక్ డేకి కదలిరండి
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఏప్రిల్ 1న బ్లాక్ డేను నిర్వహించాలని కార్మిక సంఘాల నేతలు మంగళవారం ఇల్లందులో పిలుపునిచ్చారు. ఐఎఫ్టీయూ నేతలు సారంగపాణి, రాంసింగ్, సీఐటీయూ నేత నబి, టీయూసీఐ కార్యదర్శి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, ఈ చట్టాలు కార్మిక వ్యతిరేకమని, కార్మికుల హక్కుల రక్షణ కోసం అందరూ నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలపాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్