ఇల్లందు: అద్దె వాహనాల లక్కీ డ్రా: జీఎం

5చూసినవారు
ఇల్లందు: అద్దె వాహనాల లక్కీ డ్రా: జీఎం
ఇల్లందు సింగరేణి ఏరియాలోని కోయగూడెం గనిలో అద్దె ప్రాతిపదికన జీపుల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఈ నెల 6వ తేదీన లక్కీ డ్రా నిర్వహించనున్నట్లు ఏరియా జీఎం వి. కృష్ణయ్య గురువారం తెలిపారు. ఆ రోజు సాయంత్రం 4 గంటలకు జీఎం కార్యాలయంలో ఈ ప్రక్రియ జరుగుతుందని పేర్కొన్నారు. టెండర్లు వేసిన అభ్యర్థులందరూ నిర్ణీత సమయానికి హాజరు కావాలని కోరారు.